శునకాలపై కాల్పులు- తూటాల మధ్య చిన్నారులు..!

By

Published : Aug 27, 2021, 10:16 PM IST

thumbnail

రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో అమానుషం జరిగింది. కుక్కలపై పట్టపగలే కాల్పులు జరిపాడు చాంద్​మల్ భాంబీ అనే వ్యక్తి. సమీపంలో చిన్నారులున్నా పట్టించుకోకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపైనా భాంబీ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.