వైరల్​: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య

By

Published : Nov 18, 2019, 12:18 PM IST

thumbnail

కేరళలో నడిరోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్​ ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే కిరాతకంగా నరికి చంపారు. ఆలువా సమీపంలోని అథానిలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. స్థానిక సీసీసీటీలో దృశ్యాలు రికార్డయ్యాయి. గూండా గ్యాంగ్​ల మధ్య గొడవలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని బినోయ్​గా గుర్తించారు. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.