ETV Bharat / state

నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Oct 4, 2019, 2:35 PM IST

నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరగడం వల్ల జలాశయం 4 గేట్లు ఎత్తి 2600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లో 1850 క్యూసెక్కులుగా ఉంది. మొదట రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఇన్​ఫ్లో పెరగటం వల్ల నాలుగు గేట్లు ఎత్తారు.

నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

ఇవీ చూడండి: మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ

Intro:tg_nlg_212_04_musi_project_av_TS10117
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. దింతో ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి 2600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1850 క్యూసెక్కులు ఉంది. మొదట రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో పెరగటంతో నాలుగు గేట్లు ఎత్తారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.