ETV Bharat / state

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ

author img

By

Published : Nov 18, 2019, 7:27 PM IST

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ వద్ద మూసి ప్రాజెక్టులో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలను విడిచారు.

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ వద్ద మూసి ప్రాజెక్టులో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలను విడిచారు. 19 లక్షల రూపాయల విలువైన 3 రకాల చేప పిల్లలను పంపిణి చేసినట్లు తెలిపారు. 6 నెలల్లో చేపలు పెరుగుతాయని అప్పటివరకు చేపలు పట్టకూడదని మత్స్యకారులకు సూచించారు. మూసి ప్రైజెక్టులో చేప పిల్లలకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని మరుళీకృష్ణ అన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సుచరిత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ

ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్​కు మహిళ.. భర్తపై ఫిర్యాదు

Intro:tg_nlg_212_18_chepala_pampini_av_TS10117
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలాపహాడ్ వద్ద మూసి ప్రాజెక్ట్ లో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలు పంపిణి చేశారు. 19 లక్షల విలువైన 3 రకాల చేప పిల్లలు పంపిణి చేశామని తెలిపారు. 6 నెలల్లో చేపలు పెరుగుతాయని అప్పటివరకు చేపలు పట్టకూడదని మత్స్యకారులకు సూచించారు. మూసి ప్రైజెక్టులో చేప పిల్లలకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో డీ ఎఫ్ ఓ సుచరిత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Body:Shiva shankarConclusion:9948474102

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.