ETV Bharat / state

జగదీశ్​ మార్కెట్​లో అమ్మకాలు షురూ..

author img

By

Published : May 20, 2020, 5:43 PM IST

shops open in jagadesh market
జగదీశ్​ మార్కెట్​లో అమ్మకాలు షురూ..

లాక్​డౌన్​ నిబంధనలు సడలించడం వల్ల భాగ్యనగరంలో దుకాణాలు తెరుచుకున్నాయి. సెల్​ఫోన్​ విక్రయాలకు అడ్డా అయిన జగదీశ్​ మార్కెట్​లో దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్​ ప్రాంతం కొనుగోలు దారులతో సందడిగా మారింది.

లాక్​డౌన్ సడలింపులతో హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇన్నాళ్లుగా మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. చరవాణిలకు పేరెన్నికగన్న అబిడ్స్​లోని జగదీశ్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.

జగదీశ్​ మార్కెట్​లో అమ్మకాలు షురూ..

ఇవీ చూడండి: పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.