ETV Bharat / sports

T20 World Cup 2021 Final: విలియమ్సన్​ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 173

author img

By

Published : Nov 14, 2021, 9:11 PM IST

t20 world cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) టైటిల్​ పోరులో ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్ (Australia vs New Zealand). కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ ఫైనల్ తొలి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్ విలియమ్సన్​ అదరగొట్టాడు. అర్ధ శతకంతో (85) ఆకట్టున్నాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది కివీస్​. (NZ vs Aus Final).

న్యూజిలాండ్​ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ 11, ఫిలిఫ్స్ 18, నీషమ్ 13, సీఫర్ట్ 8 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.