ETV Bharat / sports

ఈ ఏడాది టీమ్ఇండియా ముందున్న సవాళ్లివే!

author img

By

Published : Jan 1, 2022, 5:42 PM IST

Team India Shedule, టీమ్ఇండియా షెడ్యూల్
Team India

Team India Shedule 2022: ఈ ఏడాదిని మిశ్రమ ఫలితాలతో ముగించింది టీమ్ఇండియా. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్​తో పాటు టీ20 ప్రపంచకప్​లాంటి ఐసీసీ టోర్నీల్లో విఫలమైంది. ఇక ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు విజయం సాధించింది. వచ్చే ఏడాది భారత్ ముందు మరింత కఠిన సవాళ్లు ఎదురవనున్నాయి. అవేంటో చూద్దాం.

Team India Shedule 2022: మరో ఏడాది ముగిసింది. కరోనా కష్టకాలంలోనే బయోబబుల్ సాయంతో పలు టోర్నీలు ఈసారి క్రీడాభిమానులకు కనువిందు చేశాయి. టీమ్ఇండియా కూడా వరుస ద్వైపాక్షిక సిరీస్​లు, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్​తో తీరక లేకుండా గడిపింది. అయితే 2021లో భారత్​కు మిశ్రమ ఫలితాలు లభించాయని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా చారిత్రక టెస్టు సిరీస్ గెలిచాక.. మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది కోహ్లీసేన. టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్​తో పాటు టీ20 ప్రపంచకప్​లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే ఈ ఏడాది కూడా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారైనా ఐసీసీ ట్రోఫీ దాహాన్ని భారత జట్టు తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత్​ ఆడబోయే మొత్తం టోర్నీలు ఏంటో చూద్దాం.

Note: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా జనవరి 23 వరకు అక్కడే ఉండనుంది.

భారత్ పర్యటనకు వెస్టిండీస్

Team India Shedule, టీమ్ఇండియా షెడ్యూల్
టీమ్ఇండియా షెడ్యూల్

భారత్ పర్యటనకు శ్రీలంక

Team India Shedule, టీమ్ఇండియా షెడ్యూల్
టీమ్ఇండియా షెడ్యూల్

భారత్​ పర్యటనకు దక్షిణాఫ్రికా (జూన్)

Team India Shedule, టీమ్ఇండియా షెడ్యూల్
టీమ్ఇండియా షెడ్యూల్

సెకండాఫ్​లో షెడ్యూల్

Team India Shedule, టీమ్ఇండియా షెడ్యూల్
టీమ్ఇండియా షెడ్యూల్

ఇవీ చూడండి

2022 Sports calendar: ప్రపంచకప్‌ నామ సంవత్సరం.. క్రీడాభిమానులకు పండగే

సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.