ETV Bharat / sports

Dhoni Mentor: ధోనీకి షాక్.. మెంటార్​గా నియమించడంపై ఫిర్యాదు

author img

By

Published : Sep 9, 2021, 3:39 PM IST

Updated : Sep 9, 2021, 4:16 PM IST

Dhoni
ధోనీ టీ20 ప్రపంచకప్

15:38 September 09

టీమ్​ఇండియా మెంటార్​గా ధోనీ ఎంపిక

Dhoni kohli rohit
ధోనీ కోహ్లీ రోహిత్

మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి(dhoni news) విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​ కోసం అతడిని టీమ్​ఇండియా మెంటార్​గా ఎంపిక చేశారు. ఈ విషయమై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్​ అతడిపై ఫిర్యాదు చేశారు.

బుధవారం 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ(bcci news) ప్రకటించింది. ధావన్​ చోటు కోల్పోగా, అశ్విన్ అవకాశం దక్కించుకున్నాడు. అక్టోబరు 17న టీ20 ప్రారంభం కానుంది. అక్టోబరు 24న పాకిస్థాన్​తో(pakistan vs india) తన తొలి మ్యాచ్​ ఆడనుంది కోహ్లీసేన.

అయితే భారత జట్టుకు ధోనీని మెంటార్​గా నియమించడం బీసీసీఐ గౌరవంగా భావిస్తుందని బోర్డు అధ్యక్షుడు గంగూలీ(ganguly on dhoni) చెప్పారు.  దాదాపు 15 ఏళ్ల పాటు టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ.. కెప్టెన్​గా 2007 టీ20 ప్రపంచకప్(2007 world cup dhoni)​, 2011 వన్డే ప్రపంచకప్(2011 world cup dhoni)​, 2013 ఛాంపియన్స్​ ట్రోఫీ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గానూ రికార్డు సృష్టించాడు.

Last Updated :Sep 9, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.