ETV Bharat / sitara

కోటి రూపాయల కారు కొన్న 'జబర్దస్త్' కమెడియన్!

author img

By

Published : Nov 10, 2021, 7:38 PM IST

Updated : Nov 11, 2021, 8:41 AM IST

jabardasth comedian buy 1 crore car
జబర్దస్త్ ఆనంద్

తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించే జబర్దస్త్ కమెడియన్లలో ఆనంద్ ఒకరు. ఆయన ఇటీవల అత్యంత ఖరీదైన బెంజ్​ కారు కొన్నారు.

జబర్దస్త్ హాస్యనటుడు అదుర్స్ ఆనంద్.. కోటిరూపాయల కారు కొన్నారు! గతంలో అప్పారావుతో కలిసి స్కిట్​లు చేసిన ఇతడు.. ప్రస్తుతం వేరే పనిచేస్తున్నారు. ఇటీవల దసరా సందర్భంగా ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్​ ఛానెల్​లో పోస్ట్ చేశారు.

jabardasth comedian buy 1 crore car
కారులో జబర్దస్త్ ఆనంద్.. ఫ్యామిలీతో

'జబర్దస్త్​'లో చమ్మక్ చంద్ర స్కిట్లలో పలు డిఫరెంట్ పాత్రలు చేసిన ఆనంద్.. ఆ తర్వాత టీమ్​ లీడర్​గానూ పలు స్కిట్​లు చేసి మెప్పించారు. అనంతరం కొన్నాళ్లకు అప్పారావుతో కలిసి స్కిట్​లు చేశారు. ప్రస్తుతం 'జబర్దస్త్'లో చేయడం లేదు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 11, 2021, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.