ETV Bharat / sitara

రాకింగ్​ రాకేశ్ ప్రపోజల్​ ​.. రోహిణి అంగీకరించిందా?

author img

By

Published : Oct 2, 2021, 12:24 PM IST

rakesh
రాకింగ్​ రాకేశ్

'జబర్దస్త్'​ కమెడియన్​ రాకింగ్​ రాకేశ్​.. రోహిణికి ప్రపోజ్​ చేశాడు. మరి రోహిణి అతని ప్రేమకు అంగీకరించిందా?

కామెడీ స్క్రిప్ట్​లతో కడుపుబ్బా నవ్వించే 'జబర్దస్త్', 'ఎక్స్​ట్రా జబర్దస్త్'​ షోలకు సంబంధించిన కొత్త ప్రోమోలు విడుదలయ్యాయి. అనసూయపై సెటైర్లు వేస్తూ ఆమెతో కలిసి హైపర్​ ఆది చేసిన స్కిట్​ కితకితలు పెట్టించింది. ఇమ్మాన్యుయెల్​ తనదైన శైలిలో మరోసారి కామెడీ పండించాడు.

'ఎక్స్​ట్రా జబర్దస్త్'​లోనూ ఇమ్మాన్యుయల్​, రాకింగ్​ రాకేశ్​, గెటప్​ శ్రీను చేసిన కామెడీ నవ్వులు పూయించాయి. 'ఈ స్టేజ్​ ఎంతో మందికి లైఫ్​ ఇచ్చింది.. కానీ నాకు వైఫ్​ను ఇచ్చింది' అంటూ రాకింగ్ రాకేశ్.. రోహిణికి ప్రపోజ్​ చేసిన తీరు కార్యక్రమం మొత్తానికే హైలెట్​గా నిలిచింది. తామిద్దరి ఐదేళ్ల ప్రయాణానికి గుర్తుగా ఐదు రకాల గిఫ్ట్​లను రోహిణికి ఇచ్చాడు. వారిద్దరూ కలిసి 'నా గుండెలో నీవు ఉండిపోవా' పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: అనైకా.. నీ సోయగాలు చూస్తే ఆగమే ఇక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.