ETV Bharat / sitara

సుడిగాలి సుధీర్​ పెళ్లికి అతిథిగా రష్మి!

author img

By

Published : Mar 26, 2021, 11:00 AM IST

Updated : Mar 26, 2021, 11:50 AM IST

extra jabardasth
ఎక్స్​ట్రా జబర్దస్త్

నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్​ట్రా జబర్దస్త్'. నేటి రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ప్రోమోను చూసి నవ్వుకోండి.

నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్​ట్రా జబర్దస్త్'. రష్మి వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ షో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

ఈ ఎపిసోడ్​లో సుధీర్​.. తన పెళ్లికి పిలవలేదని స్నేహితులైన ఆటో రామ్​ప్రసాద్​, గెటప్​ శ్రీను పెళ్లి కాన్సిల్​ చేయడానికి ప్రయత్నిస్తారు. యాంకర్​ రష్మీని అతిథిగా పిలిచి వారిద్దరి మధ్య ఏదో ఉందని బంధువులను నమ్మిస్తారు. ఆ విధంగా తమ స్కిట్​లో నవ్వులను పంచారు. రాకేశ్​ మాస్టర్​ పెళ్లి చూపుల్లో బులెట్​ భాస్కర్​, నరేశ్​ పంచ్​లతో నవ్వించారు. పచ్చదనం తన బలహీనత అనే కాన్సెప్ట్​తో ముందుకొచ్చారు రాకింగ్​ రాకేశ్​. 'మనసంతా నువ్వే' స్పూఫ్​తో కెవ్వు కార్తిక్​ టీమ్​ కామెడీ చేసింది. ఇమ్మాన్యూయేల్​పై తన ప్రేమను వర్ష మరోసారి చాటుకుంది.

ఎక్స్​ట్రా జబర్దస్త్

ఇదీ చూడండి: ఆర్​ఆర్​ఆర్​: రామరాజు నయా అవతార్​ అప్​డేట్​

Last Updated :Mar 26, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.