ETV Bharat / sitara

బన్నీ జేబులో ఉన్న ఆ కర్చీఫ్ కథేంటి?

author img

By

Published : Jan 6, 2020, 7:05 AM IST

అల్లు అర్జున్ జేబులో కర్చీఫ్
అల్లు అర్జున్-త్రివిక్రమ్

'అల వైకుంఠపురములో' సినిమా పోస్టర్లలో బన్నీ జేబులో ఉన్న వస్తువేంటి? అన్న విషయమై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. దీని వెనుకున్న అసలు రహస్యం తెలియాలంటే మాత్రం చిత్ర విడుదల వరకు ఆగాల్సిందే. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ.. మెగా అభిమానులతో పాటు సినీప్రియుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే చిత్రబృందం ఎప్పటికప్పుడూ కొత్త పోస్టర్లను అభిమానులతో పంచుకుంటూ అంచనాల్ని రెట్టిస్తోంది. మరోవైపు వారు మాత్రం వాటిని చూస్తూ, కథకు సంబంధించిన క్లూల కోసం పరిశోధనలు ప్రారంభిస్తున్నారు. అందులోని ఓ సర్​ప్రైజింగ్​ విషయంపై ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

ప్రతి పోస్టర్​లోనూ అల్లు అర్జున్‌ జేబులో ఏదో(పేపర్ లేదా కర్చీఫ్) కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే, పేపర్‌ అయ్యే అవకాశం లేదని అర్థమవుతోంది. కాబట్టి అదొక చేతి రుమాలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి సీన్‌లో జేబులోనే ఆ వస్తువు ఉండటానికి కారణమేంటి? అసలది హీరోకు ఎవరిచ్చారు? సినిమాలో బన్నీకి ఉన్న సెంటిమెంట్‌ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

kurchief in allu arjun pocket
అల్లు అర్జున్ జేబులో కర్చీఫ్

అయితే ఈ విషయంపై మాత్రం రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి. అది బన్నీకి, తన తల్లి ఇచ్చిన కానుకని ఒకరంటే.. కాదు, ప్రేయసి గుర్తని మరొకరు అంటున్నారు. నిజంగా దాని వెనకున్న కథేంటో మనకు తెలియాలంటే మాత్రం ఈనెల 12 వరకు వేచి చూడక తప్పదు.

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి చిత్రాల తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న మూడో చిత్రమిది కావడం వల్ల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటిని ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
IRAN PRESS - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Mashhad - 5 January 2020
++NIGHT SHOTS++
1. Various of truck carrying remains of slain Iranian General Qassem Soleimani and other vehicles driving through funeral ceremony, crowd
2. Person holding portrait of Solemani
STORYLINE:
Mourners accompanied a casket carrying the remains of the slain Iranian General Qassem Soleimani on Sunday as part of a grand funeral procession across the Islamic Republic for the commander killed by a US drone strike.
Tens of thousands of people in the northeastern city of Mashhad watched Soleimani's body being transported by truck to Imam Reza shrine during Sunday's funeral procession.
Earlier that day, his body had been taken to Ahvaz, southwestern Iran, a city that was a focus of fighting during the bloody, 1980-88 war between Iraq and Iran in which the general slowly grew to prominence.
His remains will then travel to the capital Tehran and Qom on Monday for further public mourning processions, followed by his hometown of Kerman for burial on Tuesday.
Soleimani was killed in an airstrike near Iraq's Baghdad International Airport, ordered by US President Donald Trump on Friday.
Since then, Iran threatened "harsh retaliation" and Trump has said the US would strike 52 sites in the Islamic Republic if any Americans are harmed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.