ETV Bharat / sitara

ఇది దసరా కాదు.. టాలీవుడ్​ అప్​డేట్ల పండగ

author img

By

Published : Oct 25, 2020, 7:34 PM IST

Updated : Oct 25, 2020, 7:39 PM IST

tollywood movie updates on dussehra 2020
ఇది దసరా కాదు.. టాలీవుడ్​ అప్​డేట్ల పండగ

దసరా సందర్భంగా టాలీవుడ్​లో తెరకెక్కుతున్న 20కి పైగా సినిమాల కొత్త పోస్టర్లు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాల విడుదల తేదీల ప్రకటించగా, మరికొన్ని ఆదివారమే లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఈ మధ్యే మళ్లీ మొదలు కావడం వల్ల చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణ నెలకొంది. అగ్ర హీరోలు షూటింగ్స్‌కు వస్తుండటం వల్ల చిత్రీకరణల జోరు పెరిగింది. దసరా అంటే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌ కళకళలాడేది. అయితే, ఆ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. అయినా, మనవాళ్లు అభిమానులను అలరించేందుకు పండగ శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాల పోస్టర్లను విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ram red cinema
రామ్ రెడ్ సినిమా దసరా పోస్టర్
krack
క్రాక్ సినిమా దసరా పోస్టర్
khiladi
రవితేజ ఖిలాడి.. దసరా పోస్టర్
nani movie
నాని శ్యామ సింగరాయ్ సినిమా దసరా పోస్టర్
RRR
ఆర్ఆర్ఆర్ చిత్రబృందం దసరా పోస్టర్
zombie reddy
జాంబిరెడ్డి సినిమా దసరా పోస్టర్
gamanam dusshera poster
గమనం సినిమా దసరా పోస్టర్
sampu gold man cinema
సంపూర్ణేశ్ బాబు గోల్డ్​ మ్యాన్ సినిమా
thank you movie
నాగచైతన్య థాంక్యూ సినిమా ప్రారంభం
kothi kommachi
కోతికొమ్మచ్చి సినిమా ప్రారంభోత్సవం
sharwanad rashmika
శర్వానంద్-రష్మికల ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రారంభం
love story movie poster
లవ్ స్టోరి సినిమా దసరా పోస్టర్
lingocha
లింగోచ్చా సినిమా దసరా పోస్టర్
satyadev timmarusu
తిమ్మరుసు సినిమా దసరా పోస్టర్
super machi
సూపర్ మచ్చి సినిమా దసరా పోస్టర్
sri simha
కీరవాణి కుమారుడు శ్రీసింహా కొత్త సినిమా
crazy uncles
క్రేజీ అంకుల్స్ సినిమా దసరా పోస్టర్
sushanth
సుశాంత్ కొత్త సినిమా దసరా పోస్టర్
allari naresh nandhi
షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్ నాంది
kapatadhari movie
కపటధారి సినిమా దసరా పోస్టర్
Last Updated :Oct 25, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.