ETV Bharat / sitara

'ఛలాంగ్​'లో ఈ పాటను విన్నారా?

author img

By

Published : Nov 5, 2020, 10:22 PM IST

Rajkummar's Chhalaang Le Chhalaang song Released
'ఛాలంగ్​'లో స్ఫూర్తి నింపే పాటను విన్నారా?

బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావ్​.. వ్యాయామ ఉపాధ్యాయుడిగా నటించిన చిత్రం 'ఛలాంగ్​'. ఈనెల 13న అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమాలోని 'ఛలాంగ్​ లే ఛలాంగ్' అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

బాలీవుడ్​ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌, నుస్రత్‌ భరూచా జంటగా నటించిన చిత్రం 'ఛలాంగ్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌కుమార్‌ రావ్‌ ఇందులో వ్యాయామ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజ్​కుమార్​ అనే వ్యాయామ ఉపాధ్యాయుడు తన పాఠశాల విద్యార్థులను వివిధ క్రీడా అంశాల్లో ఎలా మెరుగుపరిచాడు? వాళ్లు విజేతలుగా నిలిచేందుకు ఎలా కృషి చేశాడన్న ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'ఛలాంగ్‌ లే ఛాలంగ్‌' అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.