ETV Bharat / international

నోబెల్​ అందుకున్న 'జినోమ్​ ఎడిటర్'

author img

By

Published : Dec 8, 2020, 1:20 PM IST

Charpentier awarded chemistry Nobel in Berlin
నోబెల్​ బహుమతి అందుకున్న చార్​పెంటియర్​

రసాయన శాస్త్రంలో నోబెల్​ బహుమతి విజేత ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​కు మెడల్​ను బహుకరించారు స్వీడిష్​ రాయబారి. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిగింది ఈ వేడుక. జినోమ్​ ఎడిటింగ్​ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​తో పాటు జెన్నిఫర్​ ఏ డౌడ్నను ఈ ఏడాది అవార్డు దక్కించుకున్నారు.

అవార్డు ప్రధానోత్సవం

రసాయనశాస్త్రంలో నోబెల్​ పొందిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​కు సోమవారం మెడల్​ను బహుకరించారు. బెర్లిన్​లో కరోనా సంక్షోభం నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. చార్​పెంటియర్​కు మెడల్​తో పాటు డిప్లామాను కూడా అందించారు స్వీడిష్​ రాయబారి.

2020 రసాయన శాస్త్రం నోబెల్ ​బహుమతిని ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. జినోమ్​ ఎడిటింగ్​ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​, జెన్నిఫర్​ ఏ డౌడ్నాను ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసింది.

ఇవీ చూడండి:-

పేదల ఆకలి తీర్చే 'డబ్ల్యూఎఫ్​పీ'కి నోబెల్​ శాంతి బహుమతి

లూయిస్​ గ్లక్​కు నోబెల్​ 'సాహిత్య' పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.