ETV Bharat / international

వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం-11 మంది మృతి

author img

By

Published : Dec 15, 2020, 5:24 PM IST

Updated : Dec 15, 2020, 5:35 PM IST

Russian retirement home fire
రష్యాలో అగ్ని ప్రమాదం-11 మంది మృతి

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ మారుమూల గ్రామంలోని వయో వృద్ధుల భవనంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.

రష్యాలోని ఓ మారుమూల గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మారుమూల గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ భవనంలో 57 నుంచి 80 ఏళ్ల మంది వారు 15 మంది ఉన్నారని చెప్పారు.

వృద్ధుల భవనంలో అగ్ని ప్రమాదం-11 మంది మృతి

ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా పంజా​: లండన్​లో మూడో టైర్ లాక్​డౌన్

Last Updated :Dec 15, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.