ETV Bharat / crime

Fire accident: గుడిసెలో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవ దహనం

author img

By

Published : Jan 28, 2022, 8:14 AM IST

Updated : Jan 28, 2022, 8:39 AM IST

Fire accident
Fire accident

08:11 January 28

Fire accident in nellore: షఫా బావి వద్ద అగ్నిప్రమాదం

Fire accident in nellore: ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా ఎ.ఎస్‌.పేట మండలం షఫా బావి వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గుడిసెలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా సజీవదహనం కాగా... మరో మహిళకు గాయాలయ్యాయి. మతిస్థిమితం లేక దర్గా వద్దకు హైదరాబాద్‌ వాసులు వచ్చినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 28, 2022, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.