ETV Bharat / crime

Fire accident at Rice Mill : రైసు మిల్లులో అగ్నిప్రమాదం.. రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధం

author img

By

Published : Jan 30, 2022, 12:55 PM IST

Updated : Jan 30, 2022, 1:34 PM IST

Fire accident at Rice Mill, rice mill fire incident
రైసు మిల్లులో అగ్నిప్రమాదం

12:52 January 30

Fire accident at Rice Mill : రైసు మిల్లులో అగ్నిప్రమాదం

Fire accident at Rice Mill : వనపర్తి జిల్లా చిట్యాలలోని ఓ రైసు మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజరాజేశ్వరి రైసు మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'పక్కటెముకలు, కాలివేలు విరిగేలా పోలీసులు కొట్టారు'

Last Updated :Jan 30, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.