ETV Bharat / city

హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

author img

By

Published : May 16, 2021, 10:30 AM IST

Updated : May 16, 2021, 10:49 AM IST

sputnik-v, sputnik-v vaccines
స్పుత్నిక్-వి, హైదరాబాద్​కు స్పుత్నిక్-వి టీకాలు, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు

10:29 May 16

హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

రష్యా నుంచి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. 67లక్షల డోసులు కావాలని.. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి- ఆర్​డీఐఎఫ్​ను కోరగా.. రష్యా వాటిని విడతల వారీగా పంపిస్తోంది.

వచ్చే వారం దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. 

Last Updated :May 16, 2021, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.