ETV Bharat / city

'మా వద్దే పెట్రోల్ కొనండి'.. రేట్లు తగ్గిస్తూ బంకుల ఆఫర్లు..!

author img

By

Published : May 21, 2022, 8:31 AM IST

petrol price reduced in kadapa
petrol price reduced in kadapa

Petrol prices reduced in AP : ఓ వైపు చమురు ధరలు పెరిగిపోతున్నాయని సామాన్యూలు లబోదిబోంటున్నారు. పెట్రోల్​, డీజిల్​ మాటెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. కానీ.. ఏపీలోని కడపలో రెండు పెట్రోల్​ బంక్​ల మధ్య నెలకొన్న పోటీ.. వినియోగదారులకు ఊరటనిస్తోంది!

Petrol prices reduced in AP : ధర తగ్గింపు అంటూ ఇప్పటి వరకు ఏపీ సరిహద్దుల్లోని పెట్రోలు బంకులకే పరిమితమైన బోర్డులు.. కడపలోని రెండు బంకుల్లోనూ వెలిశాయి. తమ వద్ద లీటర్‌కు 2 రూపాయలు తక్కువ ధర అని హెచ్​పీ పెట్రోలు బంక్‌ ఎదుట బోర్డు పెట్టగా... దీనికి పోటీగా ఎస్సార్‌ పెట్రోలు బంక్‌ వాళ్లు లీటర్‌కు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. రాజంపేట వెళ్లే మార్గంలోని ఈ రెండు పెట్రోలు బంక్‌లు పోటీపడటం వినియోగదారులకు కలిసి వస్తోంది.

petrol price reduced in kadapa
'మా వద్దే పెట్రోల్ కొనండి'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.