ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Mar 30, 2022, 10:08 AM IST

Updated : Mar 31, 2022, 10:00 AM IST

Gold Price Today
Gold Price Today

Gold Rate Today: బంగారం ధర దిగివస్తోంది. పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.52,930గా ఉంది. వెండి ధర రూ.500కుపైగా తగ్గింది.

Gold Price: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా ఇదే బాటలో నడుస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.450 తగ్గి రూ.52వేల 930గా ఉంది. కిలో వెండి ధర రూ.500కుపైగా తగ్గి 68,735వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.52,930గా ఉంది. కిలో వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.52,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,735గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.52,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1925 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇదీ చదవండి: Petrol Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు

Last Updated :Mar 31, 2022, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.