ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

author img

By

Published : Aug 3, 2021, 9:36 AM IST

gold price
బంగారం ధరలు

బంగారం ధరలు(Gold price today) మంగళవారం కాస్త తగ్గుమఖం పట్టాయి. వెండి ధర రూ.70 వేల మార్కుని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ మంగళవారం రూ.49,554 వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.69,601 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1811.20 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 25.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

పెట్రోల్, డీజిల్​ ధరలు దేశవ్యాప్తంగా మంగళవారం స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి: అసలేంటి ఈ 'ఈ-రూపీ' డిజిటల్ పేమెంట్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.