ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Dec 18, 2021, 9:42 AM IST

Gold price today
బంగారం ధర

Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో క్రితం రోజుతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ.137 తగ్గింది. అందుకు భిన్నంగా వెండి.. స్వల్పంగా పెరిగింది.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరల్లో శుక్రవారంతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.137 తగ్గి.. రూ.50,163కు దిగొచ్చింది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. వెండి కిలోకు రూ.167 పెరిగింది.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,163గా ఉంది. కిలో వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,163వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,387గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,163గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,163గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 5 డాలర్లు తగ్గింది. వెండి ధరలో స్వల్ప మార్పులు జరిగాయి.

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.38 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శనివారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.