ETV Bharat / business

ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Oct 6, 2021, 8:39 AM IST

petrol prcie today
పెట్రోల్ ధర

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పరుగులు పెడుతున్నాయి. లీటర్​ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్​ సంస్థలు తెలిపాయి.

దేశంలో పెట్రోల్(Petrol price today)​, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్​పై 35 పైసలు (Diesel price today) పెంచాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర (Mumbai Diesel Price Today) 38 పైసలు పెరిగి రూ.99.14కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 108.93 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై (Kolkata Today Diesel Price) 35 పైసలు పెరగడం వల్ల ధర రూ.94.49కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.103.61గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ డీజిల్​ 34 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ.95.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్ ధర​ రూ.100.46గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 38 పైసలు పెరిగి రూ.99.75 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర లీటర్ రూ.107.08 వద్ద ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 37 పైసలు పెరిగి రూ.100.1 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.107.95గా ఉంది.
  • గుంటూరులో లీటర్​ డీజిల్​​ 33 పైసలు పెరిగి.. రూ.101.33 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్ 30 పైసలు పెరిగి​ రూ.109.22 వద్ద ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.