ETV Bharat / bharat

Kashmir encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముష్కరుడు హతం

author img

By

Published : Jan 1, 2022, 6:47 PM IST

kashmir encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కుప్వారా జిల్లా జుమాగండ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

భద్రతా సిబ్బందికి, ముష్కరులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.