ETV Bharat / bharat

కశ్మీర్​ బస్సు ప్రమాదంలో 10కి చేరిన మృతులు

author img

By

Published : Jan 3, 2020, 5:05 AM IST

Updated : Jan 3, 2020, 5:14 AM IST

10 killed, 36 injured as bus falls into gorge in J-K's Rajouri district
కశ్మీర్​ బస్సు ప్రమాదంలో 10కి చేరిన మృతులు

కశ్మీర్​లో బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కశ్మీర్​ బస్సు ప్రమాదంలో 10కి చేరిన మృతులు

జమ్ముకశ్మీర్​లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10మందికి చేరింది. మరో 36మంది గాయపడ్డారు. వీరిలో 14మంది పరిస్థితి విషమంగా ఉంది. గురువారం జమ్ము నుంచి సురంకోట్​ వెళ్తుండగా రాజౌరీ జిల్లాలో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదం సమయంలో బస్సులో సంఖ్యకు మించిన ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది.

ఆరోగ్యం విషమంగా ఉన్న 14మందిని జమ్ములోని జీఎమ్​సీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై జమ్ముకశ్మీర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు గులామ్​ అహ్మద్​ మీర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Sydney, Australia. 2nd January 2020.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Tennis Properties Ltd.
DURATION:
STORYLINE:
Last Updated :Jan 3, 2020, 5:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.