ETV Bharat / bharat

దేశంలో మరో 13,193 మందికి కరోనా

author img

By

Published : Feb 19, 2021, 9:44 AM IST

13,193 corona cases reported in india latest
దేశంలో మరో 13,193 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 97 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 9 లక్షల 63వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 97 మంది మరణించగా.. 10,896 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • మొత్తం కేసులు: 1,09,63,394
  • క్రియాశీల కేసులు: 1,39,542
  • కోలుకున్నవారు: 1,06,67,741
  • మరణాలు: 1,56,111

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,01,88,007కు చేరింది.

ఇదీ చదవండి: ప్రైవేట్ భాగస్వామ్యంతోనే కొవిడ్​ నియంత్రణ వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.