ETV Bharat / state

ఐకాస నేతల అరెస్టు దారుణం: దామచర్ల జనార్దన్

author img

By

Published : Jan 9, 2020, 12:52 PM IST

Tdp leaders police custody in Ongole
తెదేపా నేత దామచర్ల జనార్దన్

ఒంగోలులో పలువురు తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీ, సభ నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని... ఐకాస సభ్యులను అదుపులోకి తీసుకోవడం అన్యాయమని తెదేపా నేత దామచర్ల జనార్దన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఐకాస నేతల అరెస్టు దారుణం: దామచర్ల జనార్దన్

ఇవీ చదవండి...ఆలపాటి రాజా అరెస్టు... తెనాలి ప్రజల ధర్నా...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.