ETV Bharat / state

ACCIDENT: ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..10 మందికి గాయాలు

author img

By

Published : Oct 26, 2021, 8:06 AM IST

Updated : Oct 26, 2021, 8:41 AM IST

bus accident
bus accident

08:05 October 26

లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం వెంకటాపురం వద్ద ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితులను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇదీ చదవండి: CM Jagan Review: విశ్వవిద్యాలయాల ప్రగతికి మూడేళ్ల కార్యాచరణ

Last Updated : Oct 26, 2021, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.