ACCIDENT: వెంకటగిరి శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

author img

By

Published : Oct 14, 2021, 5:51 PM IST

Updated : Oct 14, 2021, 9:29 PM IST

వెంకటగిరి శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

17:49 October 14

వెంకటగిరి ఆస్పత్రికి క్షతగాత్రులు తరలింపు

నెల్లూరు జిల్లా వెంకటగిరి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ఆస్పత్రికి  తరలించారు. 

ఇదీచదవండి.

Maoist leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

Last Updated :Oct 14, 2021, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.