ETV Bharat / state

భర్త అప్పు చెల్లించలేదని భార్యపై దాడి ... కుల పెద్దలపై కేసు నమోదు

author img

By

Published : Aug 29, 2021, 8:49 AM IST

attack
దాడి

నెల్లూరు జిల్లా చామాదలలో కులపెద్దలపై కేసు నమోదైంది. తమపై దాడిచేసినట్లు గ్రామానికి చెందిన దంపతులు పల్లపు నారాయణ, చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామాదలలో కులపెద్దలపై కేసు నమోదైంది. భర్త అప్పు చెల్లించలేదని భార్యపై కులపెద్దలు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడిన బాధితులు కావరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై దాడిచేసినట్లు గ్రామానికి చెందిన దంపతులు పల్లపు నారాయణ, చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి

బస్సు స్టీరింగ్​​ విరిగి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.