ETV Bharat / state

'స్పీకర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి'

author img

By

Published : Mar 19, 2020, 10:49 PM IST

bjp state leader press meet in nellore
స్పీకర్​ తీరుపై మండిపడ్డ భాజపా నేత ఆంజనేయరెడ్డి

రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన శాసనసభ స్పీకర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కలుగజేసుకుని స్పీకర్​ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. ఏకగ్రీవమైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.