ETV Bharat / state

Slab: పోలీస్‌ స్టేషన్‌లో పెచ్చులూడిన స్లాబ్​.. సిబ్బందికి గాయాలు

author img

By

Published : Oct 24, 2022, 4:51 PM IST

Slab collapsed
విరిగిపడిన స్లాబ్​

Slab collapsed: ఎన్టీఆర్​ జిల్లాలోని ఓ పోలీస్టేషన్​లో ప్రమాదం జరిగింది. స్లాబ్ విరిగి పడటంతో రైటర్ జలమయ్యకి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Slab collapsed: ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో భవనం స్లాబ్‌ పడి ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైటర్ జలమయ్య పై స్లాబ్ విరిగి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సి.ఐ రమేష్ కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటూహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.