ETV Bharat / state

country made bomb in kurnool: పత్తికొండలో నాటు బాంబు కలకలం

author img

By

Published : Jan 15, 2022, 8:17 PM IST

Updated : Jan 15, 2022, 10:00 PM IST

country made bomb in kurnool
పత్తికొండలో నాటు బాంబు కలకలం

20:16 January 15

బాంబు పేలి మహిళకు గాయాలు

నాటు బాంబు పేలి మహిళకు గాయాలు

country made bomb in kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి సమీపంలోని ఓ పొలంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. పత్తి పొలంలో.. పత్తి తీస్తున్న షేక్ హయద్ బీ అనే మహిళకు చిన్న కవర్ కనిపించింది. అందులో ఏముందోనని తెరచి చూడగా.. ఊహించని విధంగా బాంబు పేలింది.

ఈ ఘటనలో మహిళ నాలుగు వేళ్లూ తెగిపోయాయి. గమనించిన స్థానికులు.. హుటాహుటిన కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. అదే పొలంలో మరో బాంబును పోలీసులు గుర్తించారు. అడవి పందుల కోసం బాంబులు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

MP RRR: నాడు రాళ్లు వేస్తే పారిపోయారు.. జగన్​పై ఎంపీ రఘురామ వ్యంగ్యాస్త్రాలు​

Last Updated :Jan 15, 2022, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.