ETV Bharat / state

Ghattamaneni Ramesh babu: ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

author img

By

Published : Jan 9, 2022, 8:31 AM IST

Updated : Jan 9, 2022, 1:55 PM IST

Ghattamaneni Ramesh babu:ఘట్టమనేని రమేష్ బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

chandrababu-naidu-condolence-to-ghattamaneni-ramesh-babu
ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

Ghattamaneni Ramesh babu:ఘట్టమనేని రమేష్ బాబు మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. సీనియర్ నటుడు కృష్ణ కుమారుడైన రమేష్ బాబు... నటునిగా, నిర్మాతగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో రమేష్​బాబు కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

టాలీవుడ్ హీరో, నిర్మాత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తనయుడు రమేశ్ బాబు మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. పుత్రశోకంలో వున్న కృష్ణకి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • టాలీవుడ్ హీరో, నిర్మాత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తనయుడు రమేశ్ బాబు మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పుత్రశోకంలో వున్న కృష్ణ గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/2qycGmCudL

    — Lokesh Nara (@naralokesh) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

నటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత

Last Updated :Jan 9, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.