అంజన్న చెంతకు వారాహి.. వాహనం పూజ కోసం తెలంగాణ కొండగట్టుకు జనసేన అధినేత పవన్
Published on: Jan 23, 2023, 9:38 PM IST

అంజన్న చెంతకు వారాహి.. వాహనం పూజ కోసం తెలంగాణ కొండగట్టుకు జనసేన అధినేత పవన్
Published on: Jan 23, 2023, 9:38 PM IST
Pawan Kalyan will visit Kondagattu Anjanna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నారసింహ క్షేత్రాల పర్యటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ధర్మపురి క్షేత్రం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనుండగా.. అంతకు ముందే కొండగట్టు అంజన్నను దర్శించుకొని వారాహికి వాహన పూజ చేయించనున్నారు. ఆ తర్వాత స్థానిక బృందావన్ రిసార్ట్‌లో జనసేన నేతలతో రాజకీయ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశ స్థలి వద్ద ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకుని వారాహికి వాహన పూజలు చేయించనున్న పవన్ కళ్యాణ్
ఇవీ చదవండి:

Loading...