ETV Bharat / state

కూటి కోసం ఎన్ని తిప్పలో..!

author img

By

Published : Apr 28, 2020, 10:33 AM IST

చేపల వేటపై నిషేధంతో నిరుపేద మత్స్యకారులకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు అలలకు రూ.ఐదు, రూ.రెండు నాణేలు కొట్టుకు వస్తుండటంతో పిల్లలతో కలిసి మహిళలు తీరానికి వచ్చి సేకరిస్తున్నారు.

Coins come in bapatla
సముద్రపు అలలకు కొట్టుకు వస్తున్న నాణేలు

Coins come in bapatla
సముద్రపు అలలకు కొట్టుకు వస్తున్న నాణేలు

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చేపల వేటపై నిషేధంతో నిరుపేద మత్స్యకారులకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు అలలకు రూ.ఐదు, రూ.రెండు నాణేలు కొట్టుకు వస్తుండటంతో పిల్లలతో కలిసి మహిళలు తీరానికి వచ్చి సేకరిస్తున్నారు. రోజుకు రూ.25 నుంచి రూ.30 వరకు లభిస్తే పాలు కొనేందుకు అయినా అక్కరకు వస్తాయని భావిస్తున్నారు.

ఇవీ చూడండి...

అరుదైన రక్తం.. ఆదుకున్న మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.