ETV Bharat / state

CM Jagan: ఈనెల 12న సీఎం జగన్ గుంటూరు పర్యటన.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

author img

By

Published : Jan 10, 2022, 8:49 PM IST

CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న గుంటూరులో పర్యటించి.., విద్యానగర్ ఐటీసీ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 12న సీఎం జగన్ గుంటూరు పర్యటన
ఈనెల 12న సీఎం జగన్ గుంటూరు పర్యటన

CM Jagan Guntur Tour: ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ ఐటీసీ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ కోసం పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వివేక్ యాదవ్​తోపాటు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోపాటు భద్రత ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి

సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.