ETV Bharat / state

జీవీఎల్​కు ఊహించని పరిణామం.. నమస్కరిస్తుండగా కాలితో తన్నిన గోవు

author img

By

Published : Dec 10, 2022, 12:37 PM IST

Updated : Dec 10, 2022, 12:49 PM IST

COW KICKED THE GVL IN GUNTUR : బీజేపీ నేత జీవీఎల్​ నరసింహారావుకు ఊహించని అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్.. అక్కడి గోశాలలోని ఆవును తాకి.. నమస్కరించేందుకు వెళ్లగా.. అది కాలితో తన్నింది.

COW KICKED THE GVL IN GUNTUR
COW KICKED THE GVL IN GUNTUR

COW KICKED THE GVL : భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్​ నరసింహారావుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్.. అక్కడి గోశాలలోని ఆవును తాకి.. నమస్కరించేందుకు వెళ్లగా.. అది కాలితో తన్నింది. తేరుకున్న జీవీఎల్​ మరోసారి ఆవు వద్దకు వెళ్లగా అది మళ్లీ కాలితో తన్నింది. అప్రమత్తమైన జీవీఎల్​ వెనక్కి తప్పుకోవడంతో.. గాయాలు కాకుండా బయటపడ్డారు. ఆవును సముదాయించిన నిర్వాహకులు.. GVLని రమ్మని కోరగా.. ఆయన దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ వెళ్లిపోయారు.

జీవీఎల్​కు ఊహించని అనుభవం.. నమస్కరింస్తుండగా కాలితో తన్నిన గోవు

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.