ETV Bharat / sports

గణేష్​ చతుర్థి విషెస్​తో మనసు దోచేసిన వార్నర్​

author img

By

Published : Aug 31, 2022, 4:13 PM IST

Updated : Sep 1, 2022, 6:08 AM IST

warner Vinayaka chaviti
వార్నర్​ వినాయక చవితి విషెస్​

దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ వార్నర్​ పెట్టిన పోస్ట్ మాత్రం​ వైరల్​గా మారింది.

Vinayaka chaviti wishes Warner దేశవ్యాప్తంగా గణనాథుల సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఆసియా కప్‌ వేటలో ఉన్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు కూడా వినాయకుడిని ప్రార్థిస్తూ సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇదంతా ఒకటైతే ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం వినాయక చవితి శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఎందుకంటే అతడు గణపతి విగ్రహం ముందు దండం పెడుతున్న ఒక ఫొటోను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్​గా మారింది. 'జై బోలో గణేష్‌ మహరాజ్‌కి' అంటూ నెటిజన్లు వార్నర్‌ పోస్టుకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సారి అతడి పోస్ట్​తో పాటు మిగతా మన క్రికెటర్లు ఏమని పోస్లు పెట్టారో చూసేద్దాం..

  • वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
    निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
    May bappa bless us with peace and happiness. Happy Ganesh Chaturthi.🙏

    — Rishabh Pant (@RishabhPant17) August 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • A festival that brings a whole new level of energy and happiness. Wishing a happy and cheerful Ganesh Chaturthi to everyone. May this festival bring many more smiles and celebrations. Wish you all a happy Vinayak Chaturthi. ♥️ pic.twitter.com/TkNdI3NZDB

    — DK (@DineshKarthik) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Wishing you all a very Happy Ganesh Chaturthi. Praying for happiness, good health, peace and prosperity. 🙏

    — Shubman Gill (@ShubmanGill) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ॐ गं गणपतये नमो नम:⁰श्री सिध्धीविनायक नमो नम: अष्टविनायक नमो नम: . गणपती बाप्पा मोरया |

    Wish you a very happy #GaneshChaturthi .
    Ganpati Baapa Maurya …
    Mangal Murti Maurya … pic.twitter.com/aVbrkBtbsW

    — Virender Sehwag (@virendersehwag) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Happy Ganesh Chaturthi to all. May we all be blessed by the divine. Enjoy the modaks and stay blessed. 🙏

    — Ravindrasinh jadeja (@imjadeja) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Sep 1, 2022, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.