ETV Bharat / city

ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం

author img

By

Published : Apr 18, 2021, 3:33 PM IST

rain effect in andhrapradesh
rain effect in andhrapradesh

ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావారణ శాఖ వెల్లడించింది.

దక్షిణ కోస్తాంధ్రలో ఎల్లుండి ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఎల్లుండి ఒకట్రెండుచోట్ల చినుకులు పడే సూచనలన్నాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: మహారాష్ట్ర, గుజరాత్​ల్లోనూ కరోనా లెక్కల మాయ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.