ETV Bharat / city

Asian Games gold Medalist Sadiya Sanmanam : ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత సాదియాకు సన్మానం...

author img

By

Published : Jan 23, 2022, 5:12 PM IST

Asian Games gold Medalist Sadiya Sanmanam:టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాదియా అల్మాస్ ను మైనార్టీ కార్పోరేషన్ ఛైర్మన్ విజయవాడలో సన్మానించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది.

Asian Games gold Medalist Sadiya Sanmanam
ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత సాదియాకు సన్మానం...

Asian Games gold Medalist Sadiya Sanmanam: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాదియా అల్మాస్‌ను.. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయస్థాయిలో ఇప్పటికే రెండు సార్లు పతాకాలు సాధించింది. అందరి దీవెనలతోనే తాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగానని సాదియా అన్నారు. పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి : AP Employees Round Table Meeting: విజయవాడలో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.