ETV Bharat / city

జీజీహెచ్​లో.. ఎంసీహెచ్​ విభాగాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

author img

By

Published : Jul 11, 2020, 2:42 PM IST

నెల్లూరు జీజీహెచ్​లోని ఎంసీహెచ్​ బ్లాక్​ను కలెక్టర్​ శేషగిరిబాబు తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.

collector visits nellore ggh mch block and asked about the supervision in hospital
జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు తనిఖీలు

నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్​ విభాగాన్ని జిల్లా కలెక్టర్​ ఎంవీ శేషగిరిబాబు తనిఖీ చేశారు. వైద్య సిబ్బందికి సరిపడా మాస్కులు, పీపీఈ కిట్లు అందజేయాలని డ్రగ్​ స్టోర్​ సిబ్బందిని ఆదేశించారు.

రక్తనిధి కేంద్రంలో నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపల్​ సాంబశివరావు, సూపరింటెండెంట్​ సుధాకర్​రెడ్డి, ఎంసీహెచ్​ సమన్వయకర్త డాక్టర్​ మంజులమ్మ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కన్పూరు గ్రామంలో ప్రత్యేక క్వారంటైన్​ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.