ETV Bharat / city

Pawan kalyan tweet: ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్

author img

By

Published : Oct 27, 2021, 10:58 AM IST

Updated : Oct 27, 2021, 6:45 PM IST

pawan kalyan
pawan kalyan

ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మాదకద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ మారిందని ఆరోపించారు.

ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేనాని పవన్​కల్యాణ్ అన్నారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందని ట్వీట్ చేశారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయన్న పవన్‌.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.

ఏవోబీలో గంజాయి మాఫియాపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌పైనా ఫిర్యాదులు వచ్చాయని.. హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ వ్యాఖ్యల వీడియోను జనసేనాని ట్వీట్‌ చేశారు.

  • Hyderabad City-Police Commissioner’ Sri Anjani Kumar, (IPS) giving out details about how narcotics are being transported from AP to rest of the country pic.twitter.com/vo05EGqnKg

    — Pawan Kalyan (@PawanKalyan) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • During my ’ Porata Yatra’in 2018,which was meant to understand the socio,economic issues of people of the state. In the tribal areas of ‘ Andhra Orissa Border’ I had received numerous complaints about health, unemployment, illegal mining and also about ‘ganja trade & its mafia’. pic.twitter.com/OU74YN0LOk

    — Pawan Kalyan (@PawanKalyan) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Covid cases in India: దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు

Last Updated :Oct 27, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.