ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి​.. కొత్తగా 7,665 కరోనా కేసులు

author img

By

Published : Aug 10, 2020, 7:01 PM IST

Updated : Aug 10, 2020, 7:32 PM IST

corona cases
రాష్ట్రంలో కాస్త తగ్గాయ్​.. కొత్తగా 7,665 కరోనా కేసులు

19:30 August 10

corona cases
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

15:52 August 10

రాష్ట్రంలో కరోనా విలయం

corona cases
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 7,665 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 2,116 మంది వైరస్​తో మృతి చెందారు.  

రాష్ట్రంలో 1,45,636 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 87,773గా ఉంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 46,999 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకూ 25.34 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి..

నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు

Last Updated :Aug 10, 2020, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.