ETV Bharat / city

ap set notification: ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

author img

By

Published : Aug 8, 2021, 8:45 AM IST

ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ap set
ఏపీ సెట్‌

అధ్యాపకుల అర్హత పరీక్షకు ఉద్దేశించిన ఏపీసెట్‌-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 11నుంచి ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. పరీక్షలను అక్టోబరు 31న నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

PULICHINTALA: స్టాప్‌లాక్‌ పనులు మొదలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.