ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Mar 26, 2022, 11:00 AM IST

11 AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

..

  • విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదం.. రైల్వేశాఖ వెల్లడి
    Visakhapatnam Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైన పెదకాకాని ఉన్నత పాఠశాల.. ఈ బడి ప్రత్యేకత ఏంటంటే..?
    Diamond Jubilee celebrations: చదువు మనిషి జీవన గమనాన్ని మారుస్తుంది. విజ్ఞానపు వెలుగులను పంచుతుంది. అటువంటి అక్షరజ్ఞానమే అన్నింటీకి మార్గం. ఈ నానుడిని నిజం చేశారు ఆ ఊరి ప్రజలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Red Sandal: తిరుపతిలో 1033 కేజీల ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​
    Red Sandal: ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొనసాగుతూనే ఉంది. ఎంతో విలువైన కలపను దుండగులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సిగరెట్ తాగాడని.. గొంతు కోసి.. మృతదేహాన్ని బ్యాగులో కుక్కి..
    Juvenile Killed For Smoking: తన ఇంటి ఆవరణలో సిగరెట్ తాగుతున్న ఓ యువకున్ని మరో యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో కుక్కి తన ఇంటికి దూరంగా పడేేశాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid Cases in India: దేశంలో కొత్తగా 1,660 మందికి కరోనా
    Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 1,660 మంది వైరస్ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హౌతీ దాడులు.. సౌదీ చమురు డిపోలో మంటలు
    Yemen rebels strike oil depot in Saudi: సౌదీ అరేబియాలోని యెమెన్​ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. జెడ్డా నగరంలోని ఓ చమురు డిపోను పేల్చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 80ఏళ్ల వయసు.. 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్​.. దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డ్​!
    Bilaspur advocate's record feat: ఎనిమిది పదుల వయసులోనూ డిగ్రీలతో దూసుకెళ్తున్నారు ఓ వృద్ధుడు. చదువుకు వయసుతో ఏం సంబంధం అన్నట్లుగా నిత్యవిద్యార్థిగా మారారు. ఆయనే ఛత్తీస్​గఢ్​లోని హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎస్​వీ​ పురోహిత్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెట్రో బాదుడు.. మరోసారి పెరిగిన చమురు ధరలు
    Petrol diesel prices: చమురు మార్కెటింగ్ సంస్థలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మళ్లీ ఇంధన ధరలు పెంచాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: ఇవి మామూలు రికార్డులు కావు.. ఈసారి బ్రేక్​ చేస్తారా?
    IPL 2022: క్రికెట్​ అభిమానులకు మరో రెండు నెలలు పండగే. అంతులేని వినోదాన్ని పంచేందుకు.. ఐపీఎల్ రెడీ అయింది. ఈ రోజే(శనివారం) డిఫెండింగ్​ ఛాంపియన్​ సీఎస్​కే, రన్నరప్​ కోల్​కతా మ్యాచ్​తో టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుంభస్థలం బద్దలుకొట్టిన 'ఆర్ఆర్ఆర్'.. తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డు
    RRR Movie 1st Day Collection Worldwide: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' బ్లాక్​బస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. విడుదలకు ముందే కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. తొలి రోజు వసూళ్లలోనూ ఆల్​టైం​ రికార్డులను సెట్​ చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.