ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Mar 18, 2022, 10:58 AM IST

11 AM
11 AM

.

  • అప్పుడు రాసిన లేఖలే.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి: రఘురామ
    MP Raghurama: పోలవరం ప్రాజక్టు ద్వారా.. కృష్ణా డెల్టా, రాయలసీమకు నీళ్లు ఇస్తే బావుంటుందని.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం.. లీజు ప్రాతిపదికన ఇష్టారాజ్యం..!
    government land for YCP party office: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన సుమారు రూ.8 కోట్ల విలువైన ప్రజోపయోగ భూమిని.. వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయడానికి రంగం సిద్థమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్‌ ఆటోనగర్‌లో పేలుడు పదార్థాల కలకలం.. గుంటూరు నుంచి రవాణా
    Explosive material: గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి హైదరాబాద్​కు రవాణా అయిన ఓ పార్సిల్.. కలకలం రేపింది. వనస్థలిపురం పరిధిలోని నవతా ట్రాన్స్​పోర్ట్ కొరియర్​లో పేలుడు పదార్థాలు ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెదేపా నేతల పొలాలకు నిప్పు.. మండిపడ్డ అచ్చెన్నాయుడు
    Opponents sets Fire to farm fields: వైకాపా నేతలు ఫ్యాక్షన్‌ దాహంతో పచ్చని పొలాలనూ వదలట్లేదని.. తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నేతలు
    Holi wishes: రాష్ట్ర ప్రజలకు తెదేపా నేతలు.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు
    ushpa Srivalli Song: 'పుష్ప' చిత్రంలోని శ్రీవల్లి పాట చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పుష్ప సినిమా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
    Corona Cases: భారత్​లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,528 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 149 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుందర దేశం ధ్వంసం.. భావోద్వేగ వీడియో షేర్ చేసిన జెలెన్​స్కీ
    ukraine president zelensky emotional video: అందమైన ప్రదేశాలు.. చారిత్రక కట్టడాలు.. పర్యటకుల కేరింతలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ దేశంలో నేడు బాంబుల మోత మోగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రెడిట్​ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా
    Credit card multiple offers: కొన్నాళ్లుగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో ప్రజలు విదేశీ విహార యాత్రలు, ఇతర అవసరాల కోసం ప్రయాణాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చరణ్​ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్​టీఆర్​​
    RRR movie promotions: 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్స్​లో భాగంగా ఎన్టీఆర్​, రామ్​​చరణ్​, జక్కన్నలు ఓ హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు ముగ్గురూ కలసి సరదాగా మాట్లాడుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.