ETV Bharat / snippets

మరో రెండు భాషల్లో 'ఆవేశం' ఓటీటీ రిలీజ్​ - తెలుగులో ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 9:35 PM IST

Avesham OTT Release
Fahadh Faasil Avesham OTT Release (Getty Images)

Avesham OTT Release : మలయళ సూపర్​స్టార్ ఫహాద్​ ఫాజిల్ లీడ్​ రోల్​లో వచ్చిన బ్లాక్​బస్టర్ మూవీ 'ఆవేశం'. ఫన్ అండ్ ఎంటర్​టైనింగ్​గా సాగిన ఈ చిత్రం సౌత్​తో పాటు నార్త్​ ఆడియెన్స్​ కూడా అలరించింది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్​ వల్ల ఓటీటీలోనూ కేవలం మలయాళ వెర్షనే రిలీజైనప్పటికీ మూవీ లవర్స్​ దానికి సబ్​టైటిల్స్​ జోడించి మరీ చూశారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు ఇతర భాషల్లోనూ స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్​ను అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ డిస్నీ+ హాట్‍స్టార్ వేదికగా జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.

ఇదిలా ఉండగా, ఈ చిత్ర తమిళ వెర్షన్ కూడా ఇప్పటికే రెడీ అవ్వగా, ఇది మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే విడుదల కానున్నట్లు సమాచారం. అయితే తెలుగు వెర్షన్‍పై మేకర్స్ ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్​మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.