ETV Bharat / state

బేగంపేటలో గంటపాటు గాల్లో చక్కర్లు - సురక్షితంగా ల్యాండైన వాయుసేన శిక్షణ విమానం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 4:41 PM IST

Updated : Mar 1, 2024, 5:12 PM IST

విమానంలో సాంకేతిక లోపం
విమానంలో సాంకేతిక లోపం

A Technical Glitch in an Air Force Training Flight At Begumpet Airport : సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి, బేగంపట విమానాశ్రయంలో వాయుసేన శిక్షణా విమానం సురక్షితంగా ల్యాండ్​ అయింది. హైడ్రాలిక్​ వింగ్స్​ తెరచుకోకపోవడంతో గాల్లోనే శిక్షణా విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్​ తెరుచుకోవడంతో పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.

A Technical Glitch in an Air Force Training Flight At Begumpet Airport : సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి బేగంపేట విమానాశ్రయంలో వాయుసేన శిక్షణా విమానం సురక్షితంగా ల్యాండ్​ అయింది. హైడ్రాలిక్​ వింగ్స్​ తెరచుకోకపోవడంతో గాల్లోనే శిక్షణా విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్​ తెరుచుకోవడంతో సురక్షితంగా కిందకు దిగింది. పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.

బేగంపేటలో గంటపాటు గాల్లో చక్కర్లు - సురక్షితంగా ల్యాండైన వాయుసేన శిక్షణ విమానం
Last Updated :Mar 1, 2024, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.